ధర్మకర్తలకే అవకాశం ఇవ్వాలి: శ్రీశ్రీశ్రీ రాధా మనోహర్ దాస్

కాగజ్‌నగర్ పట్టణంలోని సంఘం బస్తీ, ఆదర్శనగర్లో ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీశ్రీ రాధా మనోహర్ దాస్ ప్రజలకు ఉపయోగపడే, దేశభక్తి కలిగిన వారిని వార్డులకు ప్రతినిధులుగా ఎన్నుకోవాలని కోరారు. సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ, వార్డు 20 నుంచి తాండ్ర గాయత్రి, వార్డు 18 నుంచి చంద్రి శవంతబాయి, వార్డు 11 నుంచి దెబ్బటి శ్రీనివాస్‌లను బీజేపీ అభ్యర్థులుగా నిలబెట్టామని తెలిపారు. మున్సిపాలిటీలో పారిశుధ్యం, ట్రాఫిక్ సరిగా లేవని, పూర్తిస్థాయి ప్రక్షాళన అవసరమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్