మహదేవపూర్ నుంచి మేడారం జాతరకు ట్రాక్టర్పై వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన కస్తూరి రమేశ్ భార్య సునీత, కూతురు అక్షిత బుధవారం మృతి చెందారు. ఈ ప్రమాదం మహా ముత్తారం మండలంలో చోటుచేసుకుంది. రమేశ్ కాళ్లు విరగగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.