రహదారులపై వాహనాలు నిల్పరాదు: ఎస్ఐ సర్తాజ్ పాషా

బెజ్జూర్ మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో, రహదారులపై వాహనాలు నిలపరాదని ఎస్సై సర్తాజ్ పాషా వాహనదారులకు సూచించారు. వ్యాపార సముదాయాలు 100 మీటర్ల వరకు స్వచ్ఛందంగా మూసివేసి సహకరించాలని, రోడ్లపై గుంపులుగా ఉండకూడదని వ్యాపారులకు తెలిపారు. ఎన్నికల నియమావళిని పాటించాలని ప్రజలకు, వ్యాపారులకు సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్