వాంకిడి: ఇందిరమ్మ ఇళ్ల మంజురు పత్రాలను అందజేసిన మండల అధ్యక్షులు

ప్రతి పెద కుటుంబానికి గూడు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారాయణ శుక్రవారం అన్నారు. ఖిరిడి, సారండీ నావేదరి గ్రామాలలో లబ్ధిదారులు మంజురు పత్రాలు అందజేసిన అనంతరం ఇళ్ల నిర్మాణాల పనులను ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటుందన్నారు. ఇళ్లు మంజూరు ఇళ్ళు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకొంటాం అన్నారు.

సంబంధిత పోస్ట్