సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి రోడ్డు అభివృద్ధిపై ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరని నేపథ్యంలో ప్రజలు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. "ఆరు నెలల్లో అద్దం లాంటి రోడ్డంటూ చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు ముఖం చూపించలేరు" అంటున్నారు. హైదరాబాద్‌లో పార్టీలకు వెళ్లి, కాగజ్‌నగర్ వచ్చి రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచడం తప్ప అభివృద్ధి పనులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.