కొండా సురేఖ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?

TG: మంత్రి కొండా సురేఖ, కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో సమంత-నాగచైతన్య విడాకులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై నాగార్జున, కేటీఆర్ వేర్వేరుగా పరువు నష్టం కేసులు వేశారు. సురేఖ క్షమాపణ చెప్పడంతో నాగార్జున కేసు ఉపసంహరించుకున్నారు, కానీ కేటీఆర్ కేసు ఇంకా కొనసాగుతోంది. ఈ వివాదం కాంగ్రెస్ పార్టీ అంతర్గత విబేధాలను, స్థానిక నాయకులతో సరిపడని వ్యవహారశైలిని కూడా వెలుగులోకి తెచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్