నేడు అనుచరులతో కొండా సురేఖ దంపతుల భేటీ

TG: మంత్రి కొండా సురేఖపై వేటు తప్పదనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం తమ అనుచరులతో కొండా సురేఖ దంపతుల భేటీకానున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్‌తో జరిగిన చర్చలపై, తదుపరి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. సాయంత్రం మీడియా సమక్షంలో ఢిల్లీ పరిణామాలపై కొండా దంపతులు స్పందించే ఛాన్స్ ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్