కొండా సురేఖ బుల్లెట్ ప్రూఫ్ వాహనం స్వాధీనం

తెలంగాణ ప్రభుత్వం కొండా సురేఖకు మరో షాక్ ఇచ్చివది. ఆమె బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా, ఎస్కార్టు, ఇంటెలిజెన్స్ నుంచి ఉన్న 4+4 గన్మెన్లను కూడా తొలగించింది. హనుమకొండలోని ఆమె నివాసం వద్ద ఉన్న బందోబస్తును కూడా రద్దు చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕