ఫిల్మ్ఇండస్ట్రీపై కోటా లాస్ట్ కామెంట్స్.. రాజమౌళి కోసం ఏం చెప్పారంటే!

ఫిల్మ్ఇండస్ట్రీలో తనకంటూ పేరు సంపాదించుకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. గతంలో తన పుట్టినరోజు సందర్భంగా సినీ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి సినిమాలు వేరని.. ఇప్పుడు చిత్ర పరిశ్రమ వ్యాపారంగా మారిందన్నారు. ఫలానా బ్యానర్ నుంచి సినిమా వస్తుంటే ఇంట్రస్ట్ ఉండేదని, కానీ ఇప్పుడు సినిమాల్లో అసలు కథ లేదని అన్నారు. రాజమౌళి లాంటి డైరెక్టర్ ఎవరూ లేరన్నారు. ఆయనకు ఏం గౌరవం జరిగిందని ఆ టైంలో కోట ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్