TG: ‘కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటు’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘కోట’ మృతి పట్ల రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తెలిపారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.