విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు

నాలుగు దశాబ్దాలుగా తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్లపాటు అలరించిన ఆయన 'ప్రాణం ఖరీదు'తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో సహాయనటుడు, ప్రతి నాయకుడిగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున-వెంకటేశ్, మహేశ్ బాబు, పవన్, సాయిధరమ్ తేజ్ ఇలా టాలీవుడ్ అగ్ర, యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు.

సంబంధిత పోస్ట్