ఎన్నికల కౌంటింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే కొన్ని రౌండ్లు పూర్తవగా టీడీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతోంది. దీంతో టీడీపీ, జనసేన అభిమానుల్లో జోష్ పెరిగింది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఫ్యాన్‌ని బైక్‌కు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.