ఈ విషయంపై ఆర్జేడీ కార్యాలయం నుంచి షోకాజ్ నోటీసుతో పాటు రిమైండర్ కూడా జారీ అయినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ కార్యకలాపాలను నిలిపివేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని శనివారం కోరారు. అలాగే భారత్ పబ్లిక్ స్కూల్కు ఉన్న సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపుపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ సీనియర్ నేత పీటీ స్వామి మృతి