అన్నపురెడ్డిపల్లి: కెనాల్ పనులను పరిశీలించిన మంత్రి

అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని తొట్టిపంపు గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం పరిశీలించారు. పూర్తిస్థాయి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కెనాల్ లోని చిన్నపాటి లోటుపాట్లను సరిచేసి సక్రమంగా ఉండేలా చూడాలని నిర్దేశించారు.

సంబంధిత పోస్ట్