అశ్వారావుపేట: సమస్యలు పరిష్కరించకుంటే కలెక్టరేట్ ముట్టడి

అశ్వారావుపేట రామన్నగూడెం గ్రామ గిరిజనులు తమ భూ సమస్యలపై ప్రభుత్వానికి గడువు విధించారు. రెవిన్యూ సర్వే నంబర్లు 30, 36, 39లలో ఏళ్లుగా నెలకొన్న సమస్యలను వచ్చే నెల మార్చి 15 లోపు పరిష్కరించాలని శుక్రవారం డిమాండ్ చేశారు. మార్చి 15 వరకు అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని, స్పందన రాకపోతే మార్చి 16 నుంచి జిల్లా కలెక్టరేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని గిరిజనులు తెలిపారు.

సంబంధిత పోస్ట్