అశ్వారావుపేట: ఆదివాసీలపై అటవీ అధికారులు దాడులు అన్యాయం

అశ్వారావుపేటలో ఆదివాసీలపై అటవీశాఖ అధికారులు జరిపిన దాడులను ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించి, 35 ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై దౌర్జన్యం చేయడం సరికాదని అన్నారు. దాడిలో గాయపడిన యువకుడికి న్యాయం చేయాలని, సాగు భూములు వారికే చెందాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్