రైతులతో సమావేశం అయ్యారు. గత ఏడాది ఆగస్ట్ లో అధిక వరదలకు ధ్వంసం అయిన ఈ ప్రాజెక్ట్ ను ఈ నెల 17 వ తేదీన సెంట్రల్ కమిటీ మెంబర్ హుస్సేన్ నాయక్ పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలిస్తారు అని తెలిపారు.
నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం: మంత్రి పొంగులేటి