అశ్వారావుపేట: కాంగ్రెస్ పార్టీలో చేరికలు

అశ్వారావుపేట మండలంలోని మామిళ్లవారిగూడెం గ్రామంలో ఆదివారం పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వారికి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని, ఈ చేరికలే అందుకు నిదర్శనమని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్