అశ్వారావుపేట: కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే

అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కోరారు. బుధవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో పోటీ చేస్తున్న అభ్యర్థులైన తిరుమలశెట్టి వెంకన్న బాబు, 6వ వార్డు అభ్యర్థి జూపల్లి శశికళ, 12వ వార్డు అభ్యర్థి అట్టం రమ్యల గెలుపు కోసం ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్