అశ్వారావుపేట: మందుబాబులకు అడ్డాగా పల్లె ప్రకృతి వనం

కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలోని పల్లె ప్రకృతి వనం నిర్వహణలేమితో మందుబాబుల అడ్డాగా మారిపోయింది. కలుపు మొక్కలు పెరిగి వాతావరణం పూర్తిగా దెబ్బతింది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని, శిథిలావస్థలో ఉన్న ఈ వనాన్ని మెరుగుపరచాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్