చండ్రుగొండ: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

చండ్రుగొండ మండలం దుబ్బ తండాలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కిషన్ కు సీఎం రిలీఫ్ చెక్కు ను శనివారం అందించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కు పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. నిరుపేద కుటుంబ సభ్యులకు ఆరోగ్యరీత్యా సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా వైద్యం ఖర్చులు తీరుతున్నాయి అన్నారు.

సంబంధిత పోస్ట్