చండ్రుగొండ: మహాధర్నాను జయప్రదం చేయండి

లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్, జూన్ 2న కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిర్వహించనున్న మహాధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం దమ్మపేట మండలంలోని దుబ్బతండా గ్రామంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి నిధులు జిల్లాలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్