చంద్రుగొండ: గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

చండ్రుగొండ పోలీస్ స్టేషన్లో సోమవారం డీఎస్పీ ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, దామరచర్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలో ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 10.50 లక్షల విలువైన 21.150 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్