చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామాన్ని ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ సందర్శించారు. గ్రామంలో జనాభా, దేవాలయాలు, చర్చిలు, మసీదుల వివరాలను ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ పనులు, వెదురు మొక్కలను పరిశీలించారు. అనంతరం హస్తాల వీరన్న స్వామిని దర్శించుకున్నారు.