దమ్మపేట: కేసీఆర్‌పై కుట్రలను ఖండిస్తూ భారీ బైక్ ర్యాలీ

కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆరోపించారు. దీనిని నిరసిస్తూ ఆదివారం దమ్మపేట నుంచి మందలపల్లి వరకు నల్ల బ్యాడ్జీలతో నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించిన ఆయన, తెలంగాణ కోసం పోరాడిన నాయకుడిపై అక్రమంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్