దమ్మపేట: నేడు పూసుకుంటలో మంత్రి పర్యటన

దమ్మపేట మండలంలోని కొండరెడ్ల గిరిజన గ్రామం పూసుకుంటలో వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం పర్యటించనున్నారు. గ్రామంలో కొండరెడ్ల గిరిజనుల భూముల్లో ఆయిల్పాం మొక్కలు నాటే కార్యక్రమంలో వీరు పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్