దమ్మపేట: ఇసుక బహిరంగ వేలం

దమ్మపేటలో అక్రమంగా తరలిస్తున్న నాలుగు టిప్పర్ల ఇసుకను గురువారం ఉదయం 11 గంటలకు తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో బహిరంగ వేలం వేయనున్నట్లు తహశీల్దార్ రామ్ నరేష్ బుధవారం తెలిపారు. వేలం దక్కించుకున్న వారు సగం నగదు వెంటనే, మిగిలిన సగం మూడు రోజుల్లోగా చెల్లించాలని, సొంత ఖర్చులతోనే ఇసుకను తరలించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్