దమ్మపేట: సమ్మెను విజయవంతం చెయ్యాలి

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలపాలని సీఐటీయూ దమ్మపేట మండల కన్వీనర్ మురహరి రఘు పిలుపునిచ్చారు. బుధవారం సర్పంచ్ రమాదేవికి వినతిపత్రం అందజేశారు. కార్మిక చట్టాల రద్దును వ్యతిరేకిస్తూ, హక్కుల పరిరక్షణ కోసం జరిగే ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్