దమ్మపేట: గురుకులంలో ప్రవేశాలు

దమ్మపేట మండలంలోని అంకంపాలెం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో మూడో దఫా ప్రవేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. బీఎస్సీ (ఎంపీ సీఎస్), బీఏ, బీకాం (జనరల్, సీఏ), బీజెడ్సీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం అర్హత కలిగిన విద్యార్థులు దోస్తో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. ఈ ప్రకటనలో అర్హత ప్రమాణాలను, దరఖాస్తు ప్రక్రియను వివరించారు.

సంబంధిత పోస్ట్