మాజీ మంత్రి అక్రమ అరెస్ట్ ను ఖండించిన మాజీ ఎమ్మెల్యే తాటి

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఈ సందర్బంగా ఆయన మాట్లాతూ ప్రజలు అన్నింటినీ నిశితంగా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులతో అణచివేయాలని చూసినా ప్రజల తరఫున నిజాలను వెలుగులోకి వస్తాయాన్నారు.

సంబంధిత పోస్ట్