అశ్వారావుపేట లో భారీ వర్షాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మున్సిపాలిటీలో గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న ఈ వర్షాల వల్ల పలు రోడ్లు జలమయం అయ్యాయి, దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕