అశ్వారావుపేట ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

అశ్వారావుపేట, అచ్యుతాపురం మండలాల పరిషత్ ప్రాథమిక పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ గురువారం అస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి, పాఠశాల ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్