ములకలపల్లి: ఉపాధి హామీ పనులలో తట్ట మోసిన మాజీ ఎమ్మెల్యే

అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ములకలపల్లి మండలం పాతూరు, గుర్రాలగుంట గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీలను పరిశీలించారు. వారికి మజ్జిగ ప్యాకెట్లు, అరటిపండ్లు పంపిణీ చేశారు. అనంతరం కూలీలతో కలిసి తట్ట మేశారు. ఎండాకాలంలో ఉపాధి కూలీలకు మెడికల్ కిట్, టెంట్ లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కనీస వేతనం 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్