ములకలపల్లి: పాఠశాల సమస్యలు పరిష్కరించాలి

ములకలపల్లి మండలంలోని ఏకలవ్య పాఠశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అజిత్ విమర్శించారు. శుక్రవారం పాఠశాల వద్ద నిరసన తెలిపారు. విశాలమైన ప్రాంతంలో నూతన భవనం ప్రారంభించినప్పటికీ, విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వసతులు లేకపోవడం సరికాదన్నారు.

సంబంధిత పోస్ట్