అశ్వారావుపేటలో నామినేషన్ల సందడి

అశ్వారావుపేటలో ఎన్నికల సందడి నెలకొంది. నామినేషన్ల స్వీకరణలో భాగంగా గురువారం రెండో రోజు కేంద్రాల వద్ద అభ్యర్థులు తమ అనుచరులతో తరలివస్తున్నారు. మొదటి రోజు కేవలం మూడు నామినేషన్లు దాఖలు కాగా, రెండో రోజు వివిధ పార్టీల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. హెల్ప్ డెస్క్ వద్ద అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి క్యూ కడుతున్నారు.

సంబంధిత పోస్ట్