వరకట్న వేధింపుల కేసు నమోదు

అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లికి చెందిన పూసురి కల్పనకు తిరుమలకుంటకు చెందిన సత్యనారాయణతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా కల్పనను భర్త, మామ రామయ్య, అత్త శారద, బావ అశోక్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై యాకూబ్ అలీ తెలిపారు.

సంబంధిత పోస్ట్