భద్రాద్రి జిల్లాలో అథ్లెటిక్స్ క్రీడా ఎంపికలు ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రగతి క్రీడా మైదానంలో జిల్లా త్రో, జంప్ పోటీలను రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఓ. సుధాకర్ రావు ప్రారంభించారు. అథ్లెటిక్స్ ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవకాశాలతో పాటు పోలీస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ నెల 10న హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో మెరుగైన ప్రతిభ చూపాలని నిర్వాహకులు సూచించారు.

సంబంధిత పోస్ట్