చర్ల సీహెచ్‌సీలో ఆరు నెలల్లో 100 శస్త్రచికిత్సలు

చర్ల మండల పరిసర ప్రాంతాలకు వైద్య సేవలు అందించడంలో కీలకమైన చర్ల ప్రభుత్వ ఆసుపత్రి గత ఆరు నెలల్లో 100 ట్యూబెక్టమీ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి ఒక మైలురాయిని సాధించింది. స్థానిక గిరిజనుల కష్టాలను గుర్తించి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సూచన మేరకు, గత కలెక్టర్ జితేశ్ పాటిల్ ఇక్కడ నూతన ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశారు. వైద్యుల కృషితో స్థానికులకు మెరుగైన వైద్య సేవలు అందుతుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్