శిబిరం నిర్వహించారు. 62 మందికి మందులు పంపిణి చేసారు. అదే గ్రామంలో 22 కుటుంబాలకు గుడిశాల పైకప్పు కప్పుకొనుటకు టార్పలిన్ పరదాలను అందజేశారు. ఈకార్యక్రమంలో డాక్టర్ కామేశ్వర్రావు, సూర్యనారాయణ, రాజారెడ్డి, డాక్టర్ సందీప్, డాక్టర్ చంద్రప్రసాద్, డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ పుల్లారెడ్డి పాల్గొన్నారు.
మీ హెల్మెట్ క్వాలిటిదా? కాదా? చెక్ చేసుకోండిలా (వీడియో)