భద్రాచలం: రామయ్య సన్నిధిలో సదస్యం

భద్రాచల రామయ్య సన్నిధిలో తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సదస్యం వేడుక వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఉత్సవాలు ముగిసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్