భద్రాచలం: ఎదురు కాల్పుల్లో ఓ మావోస్టు మృతి

ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ అటవీ ప్రాంతంలో గురువారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం. డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. సంఘటనా స్థలం నుండి భద్రతా దళాలు ఆటోమేటిక్ ఏకే-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నాయి.

సంబంధిత పోస్ట్