భద్రాచలం: ఫిట్నెస్ లేని బస్సులతోనే ప్రమాదాలు

మొండికుంట అటవీ ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యం, వాహనాలకు ఫిట్నెస్ లేకపోవడమే కారణమని విద్యార్థి సంఘ నేత మునిగేల శివ ప్రశాంత్ శుక్రవారం ఆరోపించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్