స్థానికుల ప్రయోజనార్థం భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఐఏఎస్ కృషితో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. శనివారం రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఈ మార్టును ప్రారంభించారు. గవర్నర్ మార్టులోని అటవీ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ మార్ట్ ద్వారా స్థానిక ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభించనుంది.