భద్రాచలం: గిరిజన మహిళాకు భద్రగిరి మార్ట్ అండ

ఐటీడీఏ పీవో బి. రాహుల్ తెలిపిన వివరాల ప్రకారం, గిరిజన మహిళలు, స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో భద్రగిరి మార్ట్ను ఏర్పాటు చేశారు. బుధవారం సెర్ప్ సీనియర్ మేనేజర్ భవాని శంకర్ ఈ మార్ట్ను సందర్శించి, ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించారు. ఈ మార్ట్ ద్వారా మహిళలకు తమ సంస్థ తరఫున పూర్తి సహకారం అందిస్తామని భవాని శంకర్ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్