భద్రాచలం: బ్రహ్మోత్సవాలు ముగింపు వేడుక

భద్రాచల రామయ్య సన్నిధిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. గురువారం గోదావరి తీరాన స్వామివారికి తిరుమంజనం, సుదర్శన చక్రానికి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు. సాయంత్రం అట్టహాసమైన పుష్పయాగంతో వేడుకలు ఘనంగా ముగియనున్నాయి.

సంబంధిత పోస్ట్