భద్రాచలం: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్ రావు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మండలంలోని 20 కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంత ప్రజలకు కూడా సంక్షేమ పథకాలను అందిస్తున్నందుకు రాష్ట్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్