భద్రాచలం: వాగుల వైపు విద్యార్థులను వెళ్లనీయొద్దు: పీఓ

మొంథా తుపాను ప్రభావంతో భద్రాచలం మన్యంలో పలుచోట్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నందున విద్యార్థులు అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని ఐటీడీఏ పీఓ రాహుల్ గురువారం తెలిపారు. గిరిజన సంక్షేమశాఖకు చెందిన వసతిగృహాలు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులు అనుమతి లేకుండా బయటికి వెళ్లకుండా పర్యవేక్షించాలని సూచించారు. విద్యుత్తు స్తంభాలను తాకకుండా చూడాలని కూడా ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్