భద్రాచలం: స్వామివారి నిత్య అన్నదానానికి విరాళం

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమం కోసం హైదరాబాద్‌కు చెందిన రాజకుమార్, శ్రీమతి శోభారాణి దంపతులు శనివారం రూ. 1,11,116 విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని ఆలయ అధికారులు స్వీకరించి, అన్నదాన సేవకు వినియోగిస్తామని తెలిపారు. భక్తిశ్రద్ధలతో అందించిన ఈ మొత్తంతో ఎంతోమంది ఆకలి తీర్చనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్