భద్రాచలం: గిరిజన యువతకు ఉచిత శిక్షణ

గిరిజన యువతకు ఐటీడీఏ ఆధ్వర్యంలోని యువజన శిక్షణా కేంద్రంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పీఓ బి. రాహుల్ శనివారం తెలిపారు. 18 నుంచి 33 ఏళ్ల వయసు గల అభ్యర్థులకు కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ అందిస్తారు. ఈ నెల 20వ తేదీ లోగా వైటీసీ కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్