భద్రాచలం: గోదావరి కరకట్టను మరమ్మతులు జరిపించాలి

గోదావరి కరకట్ట పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, త్వరలో రానున్న వరదల నుంచి భద్రాచలం ప్రజలను రక్షించాలని సీపీఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేసింది. బుధవారం కరకట్టను పరిశీలించిన బృందం, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు వర్షాకాలం రాకముందే మరమ్మతులు చేపట్టాలని రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్